Krishna Sagar Rao: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ఎన్నిక స్వాగతిస్తున్నాం
Krishna Sagar Rao: అయినా బీజేపీని ఢీ కొట్టడం కాంగ్రెస్‌కు సాధ్యం కాదు
Krishna Sagar Rao: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఖర్గే ఎన్నిక స్వాగతిస్తున్నాం
Krishna Sagar Rao: గాంధీ కుటుంబేతర వ్యక్తికి కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని కట్టబెట్టడాన్ని.. బీజేపీ స్వాగతిస్తుందని.. ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి.. కృష్ణసాగర్ రావు అన్నారు. దళిత నేత అయిన మల్లికార్జున ఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం శుభపరిణామమని అన్నారు. అయినా కాంగ్రెస్‌లో పవర్ మొత్తం.. నెహ్రూ కుటుంబం చేతుల్లోనే ఉంటుందని.. వివరించారు. అయినా బీజేపీని ఢీ కొట్టడం కాంగ్రెస్‌కు ఎప్పటికీ సాధ్యం కాదని కృష్ణసాగర్ రావు తెలిపారు.