Koppula Eshwar: ఈటల చివరిదాకా బీజేపీలో ఉంటారో లేదో అనుమానమే
* నిన్న, మొన్న గెలిచిన ఈటల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్.
Koppula Eshwar: ఈటల చివరిదాకా బీజేపీలో ఉంటారో లేదో అనుమానమే
Koppula Eshwar: నిన్న, మొన్న గెలిచిన ఈటల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు మంత్రి కొప్పుల ఈశ్వర్. కాంగ్రెస్ తో అనైతిక పొత్తుతో గెలిచిన రాజేందర్ విర్రవీగి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈటల చివరిదాకా బీజేపీలో ఉంటారో లేదో అనుమానంగా ఉందన్నారాయన. రాజేందర్ ఆయనంత ఆయనే టీఆర్ఎస్‌ను వీడి వెళ్లారని ఈటల తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నారన్నారు మంత్రి కొప్పుల.