Koppula Eshwar: ధర్మపురి ప్రజల ఆశీర్వాదంతో మరోసారి గెలుస్తా
Koppula Eshwar: నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశా
Koppula Eshwar: ధర్మపురి ప్రజల ఆశీర్వాదంతో మరోసారి గెలుస్తా
Koppula Eshwar: జగిత్యాల జిల్లా ధర్మపురి బీఆర్ఎస్ అభ్యర్థిగా మంత్రి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి.. అర్చకులు ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం కొప్పుల ఈశ్వర్ భారీ ర్యాలీగా వెళ్లి ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ధర్మపురి ప్రజల ఆశీర్వాదంతో మరోసారి గెలుస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ సారధ్యంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశానని కొప్పుల ఈశ్వర్ అన్నారు.