Koppula Eshwar: కేసీఆర్ వల్లే అభివృద్ధి సాధ్యమన్న కొప్పుల ఈశ్వర్
Koppula Eshwar: అభివృద్ధిని చూసి ఓటేయాలన్న కొప్పుల ఈశ్వర్
Koppula Eshwar: కేసీఆర్ వల్లే అభివృద్ధి సాధ్యమన్న కొప్పుల ఈశ్వర్
Koppula Eshwar: ప్రజలు కాంగ్రెస్ వాళ్ల మాటలు నమ్మి ఓటు వేస్తే ఐదు సంవత్సరాలు అంధకారంలోకి పోతారని బీఆర‌్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రంలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలోఆయన పాల్గొన్నారు. అభివృద్దిని చూసి ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ నేతల మాటల్ని నమ్మి మోస పోవద్దన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ది సాధ్యమవుతుందని కొప్పుల ఈశ్వర్ అన్నారు.