Konda Surekha: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కొండా సురేఖ నిరసన
Konda Surekha: జక్కలొద్దిలోని గుడిసె వాసులకు మద్దతుగా ధర్నా
Konda Surekha: వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కొండా సురేఖ నిరసన
Konda Surekha: మాజీ మంత్రి కొండా సురేఖ పోలీస్ స్టేషన్‌లో బైఠాయించారు. జక్కలొద్దిలో పేదలు వేసిన గుడిసెలు తొలగించి అరెస్ట్ చేయడంతో.. వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ధర్నా చేశారు. అక్రమంగా అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. సీపీఎం సీపీఐ కార్యకర్తలతో పాటు ధర్నాకు దిగారు కొండా సురేఖ.