Konda Surekha: లహరి ఏసీ బస్సులను ప్రారంభించిన మంత్రి సురేఖ
Konda Surekha: అర్హులైన వారికి నియామక పత్రాలు అందజేత
Konda Surekha: లహరి ఏసీ బస్సులను ప్రారంభించిన మంత్రి సురేఖ
Konda Surekha: హన్మకొండ బస్స్టాండ్ లో వరంగల్ 1 డిపోకు చెందిన లహరి ఏసి సెమీ స్లీపర్ 4 బస్సులను మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు. అర్హులైన వారికి నియమాక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మున్సిపల్ అధికారి షేక్ రిజ్వాన్ భాష, రీజినల్ మేనేజర్ శ్రీలత , అధికారులు పాల్గొన్నారు.