Konda Surekha: పదవి పోయిన ప్రస్ట్రేషన్‌లో బీఆర్ఎస్ నేతలున్నారు
Konda Surekha: అధికారం కోల్పోవడాన్ని తట్టుకోలేక పోతున్నారు
Konda Surekha: పదవి పోయిన ప్రస్ట్రేషన్‌లో బీఆర్ఎస్ నేతలున్నారు
Konda Surekha: బీఆర్ఎస్ నేతలు పదవి పోయిన ప్రస్ట్రేషన్‌లో ఉన్నారని మంత్రి కొండా సురేఖ అన్నారు.అధికారం కోల్పోవడాన్ని తట్టుకోలేక పోతున్నారని చెప్పారు. ప్రజలు మీ పాలన తట్టుకోలేక మమ్ములను గెలిపించారని తెలిపారు. వచ్చే టర్మ్ తామే అధికారం లోకి వస్తామని కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు.