Konda Surekha: బీఆర్ఎస్ దొంగలనే మేం శ్వేతపత్రం విడుదల చేశాం

Konda Surekha: ఆలయాలలో ధ్వజస్థంభాలకు ఇచ్చే కలపను ఫ్రీగా ఇవ్వాలని నిర్ణయించాం

Update: 2023-12-23 09:57 GMT

Konda Surekha: బీఆర్ఎస్ దొంగలనే మేం శ్వేతపత్రం విడుదల చేశాం

Konda Surekha: మేడారం జాతరను గతం కంటే మెరుగ్గా నిర్వహిస్తామన్నారు మంత్రి కొండా సురేఖ. మంత్రి సీతక్కతో కలిసి అన్ని శాఖల సమన్వయంతో జాతరను విజయవంతం చేస్తామని ఆమె తెలిపారు. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన పనులపైనే శ్వేతపత్రం విడుదల చేశామని, తామే దొంగలన్నట్లు భుజాలు బీఆర్ఎస్‌ నేతలు తడుముకుంటున్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రతీ శాఖలో సమీక్ష నిర్వహిస్తారమని, అందులో జరిగిన అవినీతి అక్రమాలపై నిగ్గుతేలుస్తామని తెలిపారు. తెలంగాణలో పదేళ్ల పాలనలో జరిగిన అక్రమాలపై చట్టపరమైన చర్యలుంటాయంటున్న మంత్రి కొండా సురేఖ.

Tags:    

Similar News