Konda Surekha: ప్రతీ కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటాం
Konda Surekha: దేవాదాయ భూములకు దేవుళ్లపై పాస్‌బుక్‌లు ఏర్పాటు చేస్తాం
Konda Surekha: ప్రతీ కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటాం
Konda Surekha: కొండా మురళి ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. దేవాదాయ భూములకు దేవుళ్లపై పాస్‌బుక్‌లు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. ప్రతీ కార్యకర్తను కంటికిరెప్పలా కాపాడుకుంటామని చెప్పారు. వర్షాలు కురిస్తే వరంగల్‌లో నీరు నిల్వకుండా ఇకపై చేస్తామని తెలిపారు. వరంగల్‌లో ప్రతి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. వరంగల్‌లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు.