Komatireddy: కాంగ్రెస్ 6 గ్యారెంటీలను బీఆర్ఎస్ కాపీ కొట్టింది
Komatireddy: వేలంపాట పెట్టినట్టుగా తాము అనౌన్స్ చేసిన పథకాలే.. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచారు
Komatireddy: కాంగ్రెస్ 6 గ్యారెంటీలను బీఆర్ఎస్ కాపీ కొట్టింది
Komatireddy: కాంగ్రెస్ తీసుకొచ్చిన ఆరు గ్యారంటీలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కాపీ కొట్టారని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శలు గుప్పించారు. వేలంపాట పెట్టినట్టుగా తాము అనౌన్స్ చేసిన పథకాలే బీఆర్ఎస్ మేనిఫెస్టోలో పొందుపరిచారన్నారు. డౌటేలేదు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి.