Pawan Kalyan: తెలంగాణ ఎన్నికల్లో పవన్ మద్దతు కోరిన కిషన్‌రెడ్డి
Pawan Kalyan: పవన్‌కల్యాణ్‌తో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ భేటీపై ఆసక్తికర చర్చ
Pawan Kalyan: తెలంగాణ ఎన్నికల్లో పవన్ మద్దతు కోరిన కిషన్‌రెడ్డి
Pawan Kalyan: తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌తో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. పవన్‌తో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ సమావేశమయ్యారు. తెలంగాణలో జనసేనతో పొత్తు అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే 32 మందితో జనసేన జాబితాను విడుదల చేసింది. పవన్‌కల్యాణ్‌తో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్ భేటీపై ఆసక్తికర చర్చ మొదలయ్యింది.