Kishan Reddy: కాళేశ్వరంలో బీజేపీకి వాటా ఉందని.. కాంగ్రెస్‌కు దమ్ముంటే నిరూపించాలి
Kishan Reddy: తెలంగాణలో ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓటు వేసే పరిస్థితి లేదు
Kishan Reddy: కాళేశ్వరంలో బీజేపీకి వాటా ఉందని.. కాంగ్రెస్‌కు దమ్ముంటే నిరూపించాలి
Kishan Reddy: సీఎం రేవంత్‌రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభయ హస్తం పేరుతో తెలంగాణ ప్రజలు మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. సీఎం హోదాలో రేవంత్‌రెడ్డి కాళేశ్వరంపై సీబీఐ విచారణ ఎందుకు కోరటం లేదని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరంలో బీజేపీకి వాటా ఉందని.. కాంగ్రెస్‌కు దమ్ముంటే నిరూపించాలన్నారు. తెలంగాణలో ప్రజలు బీఆర్‌ఎస్‌కు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. రేవంత్‌రెడ్డి ఫార్మా సిటీపై యూటర్న్ ఎందుకు తీసుకున్నారని చెప్పాలని కిషన్‌రెడ్డి అన్నారు.