Kishan Reddy: ఓటు మీకు రాజ్యాంగం ఇచ్చిన అద్భుతమైన హక్కు
Kishan Reddy: ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్య తెలంగాణ గెలవాలని కోరుకుంటున్నా
Kishan Reddy: ఓటు మీకు రాజ్యాంగం ఇచ్చిన అద్భుతమైన హక్కు
Kishan Reddy: ఎన్నికల్లో ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర, దేశ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ప్రజాస్వామ్య తెలంగాణ గెలవాలని కోరుకుంటున్నట్టు కిషన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.