Kishan Reddy: కాసేపట్లో అమిత్ షాతో కిషన్‌రెడ్డి భేటీ
Kishan Reddy: టీ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని ఊహాగానాలు
Kishan Reddy:కాసేపట్లో అమిత్ షాతో కిషన్‌రెడ్డి భేటీ
Kishan Reddy: కాసేపట్లో...కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో కిషన్ రెడ్డి భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో..తెలంగాణ పార్టీ వ్యవహారాలపై చర్చిస్తారని బీజేపీ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. మరోవైపు టీ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే అధ్యక్షుడి మార్పు ప్రచారాన్ని ఖండించారు తరుణ్‌చుగ్. ఎన్నికలు సమీపిస్తున్న వేళ..అధ్యక్షుడి మార్పు ఉండదని క్లారిటీ ఇచ్చారాయన.