Kishan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ గిమ్మిక్కు
Kishan Reddy: న్నీ అబద్ధాలు, అవాస్తవ లెక్కలు, అమలుగాని వాగ్దానాలు
Kishan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఓ గిమ్మిక్కు
Kishan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ ఓ గిమ్మిక్కు లాంటిదన్నారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. బడ్జెట్‌లో అన్నీ అబద్దాలు, అవాస్తవ లెక్కలు, అమలుగాని వాగ్దానాలున్నాయన్నారు. పేదలకు భరోసా ఇచ్చే ఆరోగ్య శ్రీ పథకానికి తక్కువ నిధులు కేటాయించడం దారుణమన్నారు. పబ్లిసిటీ కోసం 575శాతం పెంపుతో ఫామ్‌హౌస్ కుటుంబ ప్రభుత్వం వెయ్యి కోట్లను కేటాయించిందని విమర్శించారు. తెలంగాణ బడ్జెట్‌ను చూసి ప్రజలు విసుగు చెందారన్నారు.