Kishan Reddy: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు వచ్చింది.. అందుకే అరెస్ట్ చేయడం జరిగింది
Kishan Reddy: ఎవరు అవినీతి చేసినా వదిలిపెట్టం
Kishan Reddy: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు వచ్చింది.. అందుకే అరెస్ట్ చేయడం జరిగింది
Kishan Reddy: కల్వకుంట్ల కవిత అరెస్ట్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ఆమె అరెస్ట్‌కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. లిక్కర్ స్కామ్‌లో ఎలాంటి కక్ష సాధింపు లేదన్న కిషన్‌రెడ్డి..ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు వచ్చిందని తెలిపారు. అవినీతి చేస్తే దర్యాప్తు సంస్థలు వదిలిపెట్టవని...అందుకే కవితను అరెస్ట్ చేశారని అన్నారు. ఎవరు అవినీతి చేసినా వదిలిపెట్టమని కిషన్‌రెడ్డి హెచ్చరించారు.