Kishan Reddy: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయరంగ సమస్యలన్నీ పరిష్కరిస్తాం
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకే గూటి పక్షులు
Kishan Reddy: తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వ్యవసాయరంగ సమస్యలన్నీ పరిష్కరిస్తాం
Kishan Reddy: కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ ఒకే గూటి పక్షులన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి. మూడింట్లో ఏ పార్టీకి ఓటేసినా ఒక్కటే అన్నారు. కాంగ్రెస్ సోనియా కుటుంబం కోసం.. బీఆర్ఎస్ కల్వకుంట్ల కుటుంబం కోసమే పనిచేస్తోందని విమర్శించారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ప్రజల బతుకులు బాగుపడాలంటే బీజేపీతోనే సాధ్యమని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతివ్వాలని ఖమ్మంలో జరిగిన రైతు గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో కోరారు కిషన్ రెడ్డి.