Kishan Reddy: ఎంఐఎం ఒత్తిడితో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోంది
Kishan Reddy: కానీ ఇప్పుడు పోలీసు వ్యవస్థను రాజకీయం చేసేశారు
Kishan Reddy: ఎంఐఎం ఒత్తిడితో బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తోంది
Kishan Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంఐఎం ఒత్తిడితో పని చేస్తోందని.. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో పోలీసు శాఖ పని చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో పోలీసుల స్థితి బాగుండేదని... కానీ ఇప్పుడు పోలీసు వ్యవస్థను రాజకీయం చేసేశారని మండిపడ్డారు..