Kishan Reddy: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే
Kishan Reddy: బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుంది
Kishan Reddy: లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే
Kishan Reddy: దేశంలో మరోసారి మోడీ ప్రభుత్వం రానుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు రెండు ఒక్కటేనని ఆయన మండిపడ్డారు . అందుకే బీఆర్ఎస్ అవినీతిపై కాంగ్రెస్ వెనకడుకు వేస్తుందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మూసీలో వేసినట్లే అని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితితో లేరని అన్నారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమవుతుందని కిషన్‌రెడ్డి అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు.