Kishan Reddy: మెజారిటీ పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలవడం ఖాయం
Kishan Reddy: బీఆర్ఎస్‌కు ఓటు వేయాల్సిన అవసరం లేదు
Kishan Reddy: మెజారిటీ పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలవడం ఖాయం
Kishan Reddy: మెజారిటీ పార్లమెంట్ సీట్లు బీజేపీ గెలవడం ఖాయమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ గెలిచేది లేదు... ఇచ్చిన హామీలు అమలు చేసేది లేదన్నారు. బీఆర్ఎస్‌కు ఓటు వేయాల్సిన అవసరం లేదన్నారు. యూపీఏ హయాంలో 12లక్షల కోట్ల దోపిడీ చేశారని ఆరోపించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో మంత్రులు జైళ్లో ఉన్నారని కిషన్‌రెడ్డి అన్నారు. ఆదిలాబాద్ జిల్లా నుండి వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరారు.