Nama Nageswara Rao: పార్లమెంట్ ఎన్నికలకు ముందే పథకాలపై ప్రజలు ప్రశ్నించాలి
Nama Nageswara Rao: ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే.. కాంగ్రెస్ మంత్రులు మండిపడుతున్నారు
Nama Nageswara Rao: పార్లమెంట్ ఎన్నికలకు ముందే పథకాలపై ప్రజలు ప్రశ్నించాలి
Nama Nageswara Rao: గత పదేళ్లుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని... అయినా... ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నట్టు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మంలో పార్లమెంట్ సమీక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తే.. మంత్రులు మండిపడుతున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికలకంటే.. ముందే పథకాలను అమలు చేయాలని.. పథకాలపై ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నించాలని నామా సూచించారు.