Tandra Vinod Rao: నామినేషన్ దాఖలు చేసిన ఖమ్మం లోకసభ బీజేపీ అభ్యర్థి వినోద్ రావు

Tandra Vinod Rao: ఎన్నికల అధికారి గౌతమ్‌కు నామినేషన్ పత్రాలు అందజేసిన వినోద్ రావు

Update: 2024-04-19 09:22 GMT

Tandra Vinod Rao: నామినేషన్ దాఖలు చేసిన ఖమ్మం లోకసభ బీజేపీ అభ్యర్థి వినోద్ రావు 

Tandra Vinod Rao: ఖమ్మంలో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. కలెక్టర్ కార్యాలయంలో ఖమ్మం లోకసభ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి గౌతమ్‌కు తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఖమ్మంలో ఊహించని ఫలితాలు చూడబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు వినోద్ రావు.. దేశంలో 400 పైచిలుకు స్థానాలు సాధించబోతున్నామని, వాటిలో ఖమ్మం స్థానం ఒకటన్నారు.. హ్యాట్రిక్ ప్రధానిగా మోడీ భాద్యతలు చేపట్టబోతున్నారని అన్నారు..

Tags:    

Similar News