Khairatabad Ganesh: వైభవంగా సాగుతున్న ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర
Khairatabad Ganesh: భారీ ఏర్పాట్లు చేసిన అధికారులు.. జనసంద్రంగా మారిపోయిన రహదారులు
Khairatabad Ganesh: వైభవంగా సాగుతున్న ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేశ్ నిమజ్జన శోభాయాత్ర కొనసాగుతోంది. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరైయ్యారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శోభయాత్ర సజావుగా సాగేలా పోలీసులు భారీగా మోహరించారు. అంగరంగ వైభవంగా సాగుతున్న ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర మార్గమంతా జనసంద్రంగా మారిపోయింది.