MLC Jeevan Reddy: నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
MLC Jeevan Reddy: వచ్చే ఖరీఫ్ పంట నుంచి రైతులకు రూ.500 బోనస్
MLC Jeevan Reddy: నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
MLC Jeevan Reddy: నిజామాబాద్‌లో ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఖరీఫ్ పంట నుంచి రైతులకు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారాయన.. వరికి మద్దతు ధరను కూడా రానున్న ఖరీఫ్ నుంచే ఇస్తామని, ఎన్నికల్లో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని... తప్పక ఇస్తామన్నారు జీవన్ రెడ్డి... బోనస్ కొత్త బడ్జెట్‌లో ఇస్తామని చెప్పామన్నారు. నిజాంషుగర్ ఫ్యాక్టరీ విషయంలో ఇప్పటికే కమిటీ వేశామని ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి అన్నారు.