CM Revanth Reddy: రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: ఆగస్టు 15నాటికి 2లక్షల రుణమాఫీ చేస్తాం
CM Revanth Reddy:రుణమాఫీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: నారాయణపేటలో జరిగిన జనజాతర సభలో సీఎం రేవంత్ పంట రుణాల మాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు 15నాటికి రెండు లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్న కారణంగానే రుణమాఫీ చేయలేదని క్లారిటీ ఇచ్చారు. వచ్చే పంట నుండి వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇచ్చి ప్రతి గింజను కొంటామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.