రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీ

CM KCR: హాజరుకానున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు

Update: 2023-05-16 02:16 GMT

రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ భేటీ

CM KCR: మే 17న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ లెజిస్లేటివ్, పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధత, పార్టీ విస్తరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. జూన్ 1న అమరవీరుల స్మారక స్థూపం ప్రారంభంతో పాటు జూన్ 2న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించనున్నారు.

Tags:    

Similar News