Harish Rao: కేసీఆర్ కోలుకుంటున్నారు.. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటన..
Harish Rao: అభివృద్ధి చేసినా.. దుష్ప్రచారం వల్లే ఓడిపోయాం
Harish Rao: కేసీఆర్ కోలుకుంటున్నారు.. త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారు
Harish Rao: కేసీఆర్ ఆరోగ్యంపై మాజీ మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కోలుకుంటున్నారని.. త్వరలోనే ప్రజల మధ్యకు వస్తారని అన్నారు. ఫిబ్రవరిలో తెలంగాణ భవన్‌కు వస్తారని... ప్రతిరోజు కార్యకర్తలను కలుస్తారని చెప్పారు. త్వరలోనే కేసీఆర్ జిల్లాల పర్యటనలు కూడా ఉంటాయని హరీష్‌రావు పేర్కొన్నారు. కేసీఆర్ కిట్ నుంచి కేసీఆర్ బొమ్మ తొలగిస్తారేమో కానీ..ప్రజల గుండెల నుంచి కేసీఆర్‌ను తొలగించలేరని హరీశ్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.