Bandi Sanjay: కేసీఆర్‌కు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదు..
Bandi Sanjay: కేసీఆర్‌కు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదు..
Bandi Sanjay: కేసీఆర్‌కు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదు..
Bandi Sanjay: అంబేద్కర్ జయంతి సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆ పార్టీ కార్యలయంలో అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. దళిత ద్రోహి అయిన కేసీఆర్ కు అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించే అర్హత లేదని ఆరోపించారు. కేసీఆర్ దళితులను అన్ని విధాలా మోసం చేశారని, దళిత సమాజానికి క్షమాపణ చెప్పిన తర్వాతనే కేసీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని తాకాలన్నారు. అంబేద్కర్ కు భారతరత్న ఇవ్వటానికి వాజపేయి, అద్వానీనే కారణం అని తెలిపారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళటానికి కృషి చేస్తాం అని బండి సంజయ్ తెలిపారు.