KCR: తెలంగాణ హక్కుల కోసం ఎంత వరకైనా పోరాడతాం
Telangana Bhavan: బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ ముగిసింది.
KCR: తెలంగాణ హక్కుల కోసం ఎంత వరకైనా పోరాడతాం
Telangana Bhavan: బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ ముగిసింది. కృష్ణా ప్రాజెక్టుల కోసం పోరాటం చేయాలని నిర్ణయించారు. కృష్ణా నదీ జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుకోవడం కోసం ఎంతవరకైనా పోరాడుతామని స్పష్టం చేశారు. నాడు ఉద్యమం నడిపించి తెలంగాణను సాధించుకున్నామని.. నేడు మరో ప్రజా ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్ర హక్కులకు భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత.. బీఆర్ఎస్ కార్యకర్తలదని కేసీఆర్ స్పష్టం చేశారు.