CM KCR: కూల్చేస్తానంటే కాళ్లు చేతులు విరగ్గొడతారు

CM KCR: అలా మాట్లాడిన వారిని ప్రజలే చూసుకుంటారు

Update: 2023-02-12 12:39 GMT

CM KCR: కూల్చేస్తానంటే కాళ్లు చేతులు విరగ్గొడతారు

CM KCR: ప్రగతి భవన్ , సెక్రటేరియట్ కూల్చేస్తానంటే కాళ్లు చేతులు విరగ్గొడతారని సీఎం కేసీఆర్ అన్నారు. అలా మాట్లాడిన వారిని ప్రజలే చూసుకుంటారని చెప్పారు. పార్లమెంట్‌ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలంటే కేంద్రం పట్టించుకోలేదని తెలిపారు.

Tags:    

Similar News