KCR: చింతమడకలో ఓటేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు
KCR: చింతమడకలో ఓటేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు
KCR: చింతమడకలో ఓటేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దంపతులు
KCR: సిద్దిపేట జిల్లాలోని చింతమడకలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేసీఆర్ వెంట మాజీ మంత్రి హరీశ్‌రావుతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలింగ్ బాగా జరుగుతోంది. 65 శాతానికి మించి పోలింగ్ జరిగే అవకాశం ఉంది.