MLC Kavitha: జాగ్రత్త రామన్నా.. అంటూ ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ప్రమాద దృశ్యాలు భయం కల్గించాయన్న కవిత
MLC Kavitha: జాగ్రత్త రామన్నా.. అంటూ ట్వీట్ చేసిన ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: ఆర్మూర్ ప్రచారంలో మంత్రి కేటీఆర్ కు తప్పిన ప్రమాదంపై ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ లో స్పందించారు. ప్రచారంలో ఉండగా.. జరిగిన ప్రమాద దృశ్యాలు భయం కల్గించాయని.. కానీ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని కవిత స్పష్టం చేశారు. పునరుత్తేజంతో పుంజుకొని ప్రచారాన్ని కొనసాగించారని పేర్కొన్నారు. జాగ్రత్త రామన్నా... అంటూ ట్విట్టర్ లో కవిత ట్వీట్ చేశారు.