MLC Kavitha: కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ వాయిదా
MLC Kavitha: తదుపరి విచారణ ఈనెల 22కి వాయిదా
MLC Kavitha: కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ వాయిదా
MLC Kavitha: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ ఈనెల 22కి వాయిదా పడింది. విచారణ సందర్భంగా సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్ పై వాదనలు కొనసాగాయి. సీబీఐ చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కవిత తరపు లాయర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే ఛార్జ్‌షీట్‌లో ఎలాంటి తప్పులు లేవని సీబీఐ లాయర్ వాదనలు వినిపించారు. డిఫెక్టివ్ చార్జ్‌షీట్ ఉన్నప్పుడు డిఫాల్ట్ బెయిల్ ఇవ్వొచ్చని కవిత తరపు లాయర్ వాదించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం.. సీబీఐ చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశంపైనా..ఈనెల 22న విచారణ జరుపుతామని తెలిపింది.