Kavitha: రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడాలి
Kavitha: మగవాళ్లకు, ఆడవాళ్లకు సమానంగా జీతాలు ఉండాలి
Kavitha: రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడాలి
Kavitha: రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ల కోసం పోరాడాలని నిర్ణయించుకున్నామని అన్నారు ఎమ్మెల్సీ కవిత. మగవాళ్లకు, ఆడవాళ్లకు సమానంగా జీతాలు ఉండాలని, సమానమైన పనిగంటలు ఉండాలన్న డిమాండ్లతో గతం నుంచి పోరాటాలు జరుగుతున్నాయని, కానీ.. ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదన్నారు. మల్లారెడ్డి యూనివర్సిటీలో మహిళా దినోత్సవ సంబరాల్లో పాల్గొన్న కవిత.. డ్యాన్స్ చేసి కాసేపు విద్యార్థులను ఉత్సాహ పరిచారు.