Kaushik Reddy: రేవంత్, ఈటల ఇద్దరూ దొంగలే
Kaushik Reddy: రాబోయే ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారు
Kaushik Reddy: రేవంత్, ఈటల ఇద్దరూ దొంగలే
Kaushik Reddy: ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్, ఈటల ఇద్దరూ దొంగలే అన్న విషయం.. నేను రెండేళ్ల క్రితమే చెప్పానన్నారు. ఉప ఎన్నికల సమయంలో రేవంత్‌కు.. ఈటల 25 కోట్లు ఇచ్చి కొన్నాడని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. లెక్కల్లో తేడా రావడంతో.. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు నాటకాలు ఆడి ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజలు బుద్ధి చెబుతారన్న ఆయన.. ఈటల సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని కౌశిక్‌రెడ్డి అన్నారు.