Kalvakuntla Kavitha: భూ బాధితులకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి
Kalvakuntla Kavitha: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్‌ను జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు.
Kalvakuntla Kavitha: భూ బాధితులకు రూ.25లక్షల పరిహారం ఇవ్వాలి
Kalvakuntla Kavitha: పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన ఉద్దండాపూర్ రిజర్వాయర్‌ను జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. రిజర్వాయర్ బాధితులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. గత ప్రభుత్వంలోనే పాలమూరు -రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80శాతం పూర్తయ్యాయని కల్వకుంట్ల కవిత తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పనులు ఆగిపోయాయని అన్నారు. రిజర్వాయర్ భూ బాధితులకు ఎకరాకు 25లక్షల పరిహారం ఇవ్వకపోతే ఉద్యమం తప్పదని కవిత హెచ్చరించారు.