Kadiyam Srihari: కేంద్రం రిజర్వేషన్లను ఎత్తేసే ప్రయత్నం చేస్తోంది
Kadiyam Srihari: కేంద్రం రిజర్వేషన్లను ఎత్తేసే ప్రయత్నం చేస్తోంది
Kadiyam Srihari: కేంద్రం రిజర్వేషన్లను ఎత్తేసే ప్రయత్నం చేస్తోంది
Kadiyam Srihari: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రిజర్వేషన్లను ఎత్తివేసేందుకు కుట్ర చేస్తోందని మాజీ మంత్రి కడియం శ్రీహరి ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలపై కేంద్రం వివక్ష చూపుతూ అసమానతలను పెంచేలా కేంద్ర వైఖరి ఉందని మండిపడ్డారు. దళిత మేధావులు, ప్రజాస్వామ్య వాదులు అప్రమత్తం కావాలని పిలుపునిచ్చారు. కులాలు, మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని, ఆహారపు ఆలవాట్లను కూడా నియంత్రణ చేస్తున్నారని కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. హనుకొండలో ఎంపీ పసునూరి దయాకర్, మాజీ ఎంపీ సీతారాం నాయక్‌తో కలిసి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా.. కులమతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతున్నదని ఆరోపించారు. 1961 నుంచి 2021 వరకు ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్లను పెంచలేదని వెల్లడించారు.