Kadiyam Srihari: రాజకీయాల్లో నేను కడిగిన ముత్యంలాంటి వాడిని
Kadiyam Srihari: పార్టీ మార్పుపై అభిప్రాయం స్వీకరించిన శ్రీహరి
Kadiyam Srihari: రాజకీయాల్లో నేను కడిగిన ముత్యంలాంటి వాడిని
Kadiyam Srihari: ఉమ్మడి వరంగల్ జిల్లా అభిమానులతో ఎమ్మెల్యే కడియం శ్రీహరి భేటీ అయ్యారు. మినిస్టర్ క్వార్టర్స్‌లో ఈ సమావేశం జరిగింది. పార్టీ మార్పుపై అభిమానులు, పార్టీ నేతల నుంచి అభిప్రాయాలను కడియం స్వీకరించారు. 30 ఏళ్ల పాటు మీరంతా నాతోనే ఉన్నారని కార్యకర్తల మీటింగ్‌లో తెలిపారు కడియం శ్రీహరి. తాను రాజకీయాల్లో కడిగిన ముత్యం లాంటి వాడినన్నారు. ఎక్కడా కబ్జాలు చేయలేదని... టికెట్లు ఇప్పిస్తానని పైసలు తీసుకోలేదన్నారు. అవినీతి ఆరోపణలు లేని నాయకుడిని అంటూ చెప్పుకొచ్చారు కడియం.