Kadiyam Srihari: బీజేపీని అడ్డుకోవడం కాంగ్రెస్‌తోనే సాధ్యం
Kadiyam Srihari: బీఆర్ఎస్‌ను వదలడం బాధగా ఉంది
Kadiyam Srihari: బీజేపీని అడ్డుకోవడం కాంగ్రెస్‌తోనే సాధ్యం
Kadiyam Srihari: బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నేత కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో మంది పార్టీ మారినా స్పందించలేదని.. తన విషయంలో మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారన్నారు. సభ్యత, సంస్కారం మరిచి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఎర్రబెల్లి ఏం మాట్లాడుతున్నారో అర్థంకావడంలేదన్న కడియం.. మనవరాలి వయసున్నామె చేతిలో ఓడిపోయారని ఎద్దెవా చేశారు. ఎర్రబెల్లి అహంకారపు మాటలు తగ్గించుకోవాలని సూచించారు. తాను చేసిన దోపిడీ ఏంటో... పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎన్నికల ముందే బయటపెట్టాలన్నారు. ఘన్‌పూర్ అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని స్పష్టం చేశారు.