Jupally: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో జూపల్లి భేటీ
Jupally Krishna Rao: కోమటిరెడ్డి, జూపల్లి భేటీలో పాల్గొన్న శ్రీధర్ బాబు
Jupally: ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో జూపల్లి భేటీ
Jupally Krishna Rao: కోమటిరెడ్డి వెంకటరెడ్డితో జూపల్లి భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు సైతం పాల్గొన్నారు. కాంగ్రెస్‌లో చేరే ముందు ముఖ్యనేతలతో జూపల్లి భేటీ అవుతున్నారు. అందులో భాగంగానే కొమటిరెడ్డితో జూపల్లి సమావేశమయినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి పొంగులేటి సైతం వచ్చినా మీడియా ఉండటంతో పొంగులేటి ఆగకుండా వెళ్లిపోయినట్లు పోయారు.