Jupally Krishna Rao: నాకు భయపడి సస్పెండ్ చేశారు

Jupally Krishna Rao: నా ప్రశ్నకు సమాధానం చెప్పి సస్పెండ్ చేస్తే బాగుండేది

Update: 2023-04-10 08:00 GMT

Jupally Krishna Rao: నాకు భయపడి సస్పెండ్ చేశారు

Jupally Krishna Rao: సస్పెన్షన్ వేటు ఇష్యూ పై స్పందించారు జూపల్లి కృష్ణారావు.. పార్టీ, ప్రభుత్వ విధానాలపై వాస్తవాలు మాట్లాడుతున్నందుకే.. భయంతో తనను బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేశారన్నారు. సీఎం ఒక ధర్మకర్తగా రాష్ట్రాన్ని పరిపాలించాలి... కానీ.. నా రాష్ట్రం, నాష్టం అన్నట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు జూపల్లి.. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో...తాను ఓడిపోవడానికి కారణం ప్రభుత్వ పెద్దలేనని ఆరోపించారాయన.

Tags:    

Similar News