Jupally Krishna Rao: భట్టి విక్రమార్కను కలిసిన జూపల్లి కృష్ణారావు
Jupally Krishna Rao: ఈనెల 20న కాంగ్రెస్‌లో చేరనున్న జూపల్లి
Jupally Krishna Rao: భట్టి విక్రమార్కను కలిసిన జూపల్లి కృష్ణారావు
Jupally Krishna Rao: సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కలిశారు. ఈనెల 20న జూపల్లి కాంగ్రెస్‌లో చేరనున్నారు. కొల్హాపూర్‌లో ప్రియాంక సమక్షంలో జూపల్లి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కొల్లాపూర్ సభకు భట్టిని ఆహ్వానించానని.. అన్ని నియోజకవర్గాల నుంచి చేరికలు ఉంటాయన్నారు జూపల్లి కృష్ణారావు. కూచుకుల్ల దామోదర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరుతారని స్పష్టం చేశారు జూపల్లి.