Jupally Krishna Rao: కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం
Jupally Krishna Rao: అందుకే ఆత్మీయ సభలు నిర్వహిస్తున్నాం
Jupally Krishna Rao: కేసీఆర్‌ను గద్దె దించడమే మా లక్ష్యం
Jupally Krishna Rao: రాష్ట్రం వచ్చినా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు మాజీ మంత్రి జూపల్లికృష్ణారావు. కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా తమ వ్యూహరచన ఉంటుందని తెలిపారు. జనాన్ని ఏకం చేసేందుకే ఆత్మీయసమ్మేళనాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల వారిని ఉద్యమ తరహాలో ఏకం చేస్తామంటున్న జూపల్లికృష‌్ణరావు.