నేడు కొల్లాపూర్‌లో కార్యకర్తలతో జూపల్లి సమావేశం
* బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత కార్యకర్తలతో మొదటి సమావేశం
నేడు కొల్లాపూర్‌లో కార్యకర్తలతో జూపల్లి సమావేశం
Jupally Krishna Rao: నేడు కొల్లాపూర్‌లో కార్యకర్తలతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు సమావేశం నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కార్యకర్తలతో మొదటిసారి సమావేశం నిర్వహిస్తున్నారు. భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య అనుచరులతో జూపల్లి చర్చించనున్నారు. సమావేశం అనంతరం భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోనున్నారు.