Jubilee Hills Polling: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.
Jubilee Hills Polling: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానున్న పోలింగ్‌ను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. యూసఫ్‌గూడలోని డీఆర్‌సీ సెంటర్‌లో ఈసీ అధికారులు సిబ్బందికి ఈవీఎంలు, పోలింగ్ స్టేషన్లను కేటాయించారు. పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలింగ్ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పరిశీలించారు. ఈసారి డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ చేస్తామని కర్ణన్ స్పష్టం చేశారు.