JP Nadda: బీజేపీ ముఖ్య నేతలతో జేపీ నడ్డా సమావేశం.. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా..

JP Nadda: బీఆర్ఎస్‌తో రాజీలేదు.. సీరియస్‌ ఫైట్ ఉంటుందన్న నడ్డా

Update: 2023-06-25 10:16 GMT

JP Nadda: బీజేపీ ముఖ్య నేతలతో జేపీ నడ్డా సమావేశం.. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా..

JP Nadda: బీజేపీ ముఖ్య నేతలతో జేపీ నడ్డా సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని నేతలకు జేపీ నడ్డా దిశా నిర్దేశం చేశారు. ఇక పార్టీ లైన్‌ దాటి మాట్లాడవద్దని నేతలకు ఆదేశాలు జారీ చేసిన నడ్డా.. పార్టీ లైన్‌ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేయాలన్న నడ్డా, బీఆర్ఎస్‌తో రాజీలేదు.. సీరియస్‌ ఫైట్ ఉంటుందన్న నడ్డా, ఈటల, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని ఢిల్లీలో కలిసిన జేపీ నడ్డా

Tags:    

Similar News