Jogu Ramanna: హ్యాట్రిక్ పక్కా... అధికారం మాదే
Jogu Ramanna: ప్రచారాలతో ఊపుమీదున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న
Jogu Ramanna: హ్యాట్రిక్ పక్కా... అధికారం మాదే..
Jogu Ramanna: ఆదిలాబాద్‌లో గులాబీ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆధ్వర్యంలో జందాపూర్ నుంచి.. కొత్త మండలంగా ఏర్పడిన బోరజ్ వరకు భారీ బైక్ ర్యాలీని నిర్వహించారు. ఖచ్చితంగా ప్రజలంతా గులాబీ పార్టీ వెంటే ఉన్నారని, కాంగ్రెస్, బీజేపీలను నమ్మె పరిస్థితిలో ప్రజలు లేరని జోగురామన్న అన్నారు. ముడోసారి గులాబీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటున్న ఆదిలాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న.