ఐసీఐసీఐ బ్యాంక్ లో ఉద్యోగ అవకాశాలు
ICICI బ్యాంకు లో పలు ఉద్యోగాల కోసం కరీంనగర్ లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
కంపెనీ: ఐసీఐసీఐ బ్యాంక్
ఇంటర్వ్యూ తేదీ: 15 -12 - 2019
అర్హత: ఏదేని డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
వయసు: 20 నుండి 25 వరకు ,
జాబ్ పొజిషన్స్: సీనియర్ ఆఫీసర్స్ , అకౌంట్స్ ఆఫీసర్స్, క్యాషియర్స్ జాబ్స్, ఇండోర్ జాబ్స్. ప్రభుత్వ ఉద్యోగికి ఉన్న అన్ని సౌకర్యాలు ఈ ఉద్యోగికి కూడా కలవు.
ఇంటర్వ్యూ అడ్రస్: న్యూ శాంతినికేతన్ కోచింగ్ సెంటర్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా, గాయత్రి బ్యాంక్ పైన 2 వ అంతస్థు, మంకమ్మతోట, కరీంనగర్.
సంప్రదించవలసిన నంబర్: 9440501233