Begumpet Airport: హైదరాబాద్‌కు చేరుకున్న ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు.. ఎయిర్ పోర్ట్ నుంచి రిసార్ట్‌లకు తరలింపు!
Begumpet Airport: రెండు ప్రత్యేక విమానాల్లో హైదరాబాద్‌కు జార్ఖండ్ ఎమ్మెల్యేలు
Begumpet Airport: హైదరాబాద్‌కు చేరుకున్న ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు.. ఎయిర్ పోర్ట్ నుంచి రిసార్ట్‌లకు తరలింపు!
Begumpet Airport: జార్ఖండ్ జెఎంఎం ఎమ్మెల్యేలు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు. ఫస్ట్ ప్లైట్ లో మొత్తం 12 మంది ఎమ్మెల్యేలు హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తుంది. మరో విమానంలో మరికొందరు రానున్నారు. ఎమ్మెల్యేలను తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ దీపాదాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్ రిసీవ్ చేసుకున్నారు. వీళ్లందరనీ నేరుగా శామీర్ పేటలోని లియోనియా హోటల్స్‌కు తరలిచనున్నారు.