Malla Reddy: పదవి ఉన్నా లేకపోయినా జవహర్ నగర్ ను అభివృద్ధి చేస్తా
Malla Reddy: ప్రాణం ఉన్నంత వరకు జవహార్ నగర్‌ను వదిలిపెట్టిది లేదు
Malla Reddy: పదవి ఉన్నా లేకపోయినా జవహర్ నగర్ ను అభివృద్ధి చేస్తా
Malla Reddy: ప్రాణం ఉన్నంత వరకు జవహార్ నగర్ ను వదిలిపెట్టిది లేదన్నారు మంత్రి మల్లారెడ్డి. పదవి ఉన్నా లేకపోయినా జవహర్ నగర్ ను అభివృద్ధి చేసి చూపిస్తానన్నారు. జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొన్ని డివిజన్లలో దాదాపుగా కోటి రూపాయల వ్యయంతో సిసి రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అభివృద్ధి పనులకు మల్లారెడ్డి శంకుస్థాపన చేసారు. జవహర్ నగర్ ను అన్ని రంగాలలో రాష్ట్రంలోనే నంబర్ వన్‌గా తీర్చిదిద్ది అవార్డులు తీసుకునే స్థాయికి తీసుకెళ్తానని మంత్రి అన్నారు.